Showing posts with label telugu songs. Show all posts
Showing posts with label telugu songs. Show all posts

9.2.10

songs with good lyrics-2 : Sontham movie - Telusunaa..telusunaa

 


!!pa!! Telusunaa telusunaa manasuki toli kadalikaa
          Adaganaa adaganaa atadini melamellaga
          Nammutaado nammado ani telchukoleka
          Navvutaado yemito ani bayatapadaleka
          Elaa elaa daachi unchedi 
          elaa elaa daanni aapedi

          Telusunaa telusunaa manasuki toli kadalikaa
          Adaganaa adaganaa atadini melamellaga

IIchaII  

Athadu eduraite yedo jarigipothondi
Pedavi chivare palakarimpu nilichipotondi
Kotta nestam kaadugaa 
inta kangaarenduko
Intavaraku ledugaa ippudu yemaindo
Kanivini erugani chilipi alajadi nilupaleka

Telusunaa telusunaa manasuki toli kadalikaa
Adaganaa adaganaa atadini melamellaga

gunde lotullo edo baruvu perigindi
tadimi chuste atani talape nindi poindi
ninna daaka eppuduu nannu taake tappudu
gundelo ee chappudu nenu vinalede
alagave hrudayama... anumataina adagaledani
 
Telusunaa telusunaa manasuki toli kadalikaa
Adaganaa adaganaa atadini melamellaga
Nammutaado nammado ani telchukoleka
Navvutaado yemito ani bayatapadaleka
Elaa elaa daachi unchedi 
elaa elaa daanni aapedi

 kalavanaa  kalavanaa nestamaa alavatugaaa
 pilavanaa pilavanaa priyatamaa ani kothththagaa

 

5.2.10

my own lyrics-3 ..........on present situation of students in Andhra

Hi guys...this time i wrote a song on present situations going on in our state especially past few months... students were greatly disturbed following the seperate state issues and aftermath incidents....
I wrote this song in the tune of one of the most famous and classic hit song " Jagame maya..brathuke maya" from DEVADASU.... Let me remind you again ...its just for fun and not to hurt anybody's feelings....hope you like it and please post comments as your feedback....................cheers.


చదువే మాయ....బ్రతుకే బాధ....

 స్టేటు లో సీను ఇంతేనయా... వింతేనయా....
చదువే మాయ....బ్రతుకే బాధ....

 స్టేటు లో సీను ఇంతేనయా... వింతేనయా.... 

నేతల కోతలూ... ..విభజన సెగలు 

మాటల కోటలూ.....రణగొణ బూతులు... నడుమ చిక్కినది స్టూడెంట్ ఓయీ...చదువంత అటకెక్కి పోయినదోయీ..
..
నాయకు లందరూ బానే వున్నారోయ్......

కనుగొంటే బాగు పడతావోయీ...ఇదీ నిజమేనోయీ.....

చదువే మాయ....బ్రతుకే బాధ....

 స్టేటు లో సీను ఇంతేనయా... వింతేనయా....
బందులు స్త్రైకులు.. ... క్లాస్సుల బంకు

లుబందులు స్త్రైకులు.. ... క్లాస్సుల బంకు
లుకోర్సంతా కొండెక్కి కూచున్దోయీ..
ఎంసెట్.. కే సెట్ ..... జాన్  నయ్యీ....

అసలే మాంధ్యములో పడిపోయామోయీ...

ఇట్లయితే బతుకు బస్టాండ్ ఓయీ...బందర్ బస్టాండ్ ఓయీ...
చదువే మాయ....బ్రతుకే బాధ.... స్టేటు లో సీను ఇంతేనయా... వింతేనయా....
చదువే మాయ...........బ్రతుకే బాధ..........హు..హు..హు...ఖల్..ఖల్...

3.2.10

my own lyrics-2 ........ RAB NE BANADI JODI song in telugu


Hi guys...this time i wrote "Rab ne banadi jodi " famous song "hole..hole" in telugu. but the situation and context are different...I wrote in the context of ' A teenage guy seeing a girl and falling in love". hope you like it...and your comments are well appreciated!!!!!!!!!!!!!!!!!!!!!!!!!.
Its just for fun !!!!!

If anyone can sing this song as KARAOKE please try it and share your experience with me ....you can post the audio or video file to me .....cheers.

ఓలే... ఓలే
ఓలే....ఓలే

ఓలే....ఓలే
ఓలే....ఓలే

ఓలే..ఓలే కుర్రదాన్ని చూసా...
ఓలే..ఓలే నే మత్తులోన పడ్డా...
ఓలే..ఓలే అబ్బ పిచ్చి పట్టినాదిరో హా..
హాయ్..
ఓలే..ఓలే తన వెంట పడి పోయా.....
ఓలే..ఓలే తన ఇంటి ముందె తిరిగా.....
ఓలే ..ఓలే అబ్బ గుండె గిచ్చినాదిరో ....హా...

నా వంటికి గుబులు పుట్టెరో..
నా కంటికి కునుకు తగ్గెరొ....
అరె ఇంతలోనె చిన్నది ..... ఓరకంటి చూపుతో .....చిచ్చు పెట్టి పోయినాదిరా...

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....

ఓలే... ఓలే
ఓలే....ఓలే.. .ఓలే....
ఓలే..ఓలే..
హాయ్...ఓలే....ఓలే.. .ఓలే..ఓలే..

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....



)
బాపైనా గీయని చిత్రం
బాలైనా పాడని గానం
మన కవులెవరూ..... వర్ణించని అందం.....
ఎవరైనా చూసుంటారా...
ఎపుడైనా గమనించారా
వెన్నెలలో చందం....... పిల్లకె సొంతం

అరె ఏమయ్యిందో...కథ ఏమవుతుందో..
అలజడి రేపీ.........యద సడి చేసీ...

నా వంటికి గుబులు పుట్టెరో..
నా కంటికి కునుకు తగ్గెరొ....
అరె ఇంతలోనె చిన్నది ..... ఓరకంటి చూపుతో .....చిచ్చు పెట్టి పోయినాదిరా....

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే ..చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే ..చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....
ఓలే..ఓలే..
ఓలే..ఓలే..ఓలే..
ఓలే..ఓలే..

ఓలే..ఓలే..
ఓలే..ఓలే..ఓలే..
ఓలే..ఓలే..

హాయ్..

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....


)
తన కోసం.... చుక్కలే తెస్తా..
మాలచేసి..... జడలో పెడతా...
వెన్నెలంతా తెచ్చీ...తన దో సి పోస్తా...
తన కంటికి.....రెప్పనే వుతా.....
నా గుండెలో....గుడి కట్టిస్తా....
తన హృదయంలోనా...చిన్న చోటిమ్మంటా.....

తన చెక్కిలి లోనీ.................. నొక్కులలోనా............
సిగ్గంతా నే.......................దోచేయాలి............

నా వంటికి గుబులు పుట్టెరో..
నా కంటికి కునుకు తగ్గెరొ....
అరె ఇంతలోనె చిన్నది ..... ఓరకంటి చూపుతో .....చిచ్చు పెట్టి పోయినాదిరా...

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....

ఓలే... ఓలే
ఓలే....ఓలే.. .ఓలే..
ఓలే..ఓలే..
హాయ్...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...
ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే.....

ఓలే..ఓలే ప్రేమ పుట్టెనే చెలియా...హాయ్

© copyright protected.