23.1.10

small poem

నా చిరు కవిత....

చెమ్మగిల్లిన కనులనడుగు
మూగబోయిన గొంతునడుగు
ఆగిపోయిన గుండెనడుగు
చివరి క్షణాల్లో నీకై నేనెంత తపించానో
ఓ చెలీ ...నీ ఎదురుగావున్న నా జీవచ్చ్చవాన్నడుగు

No comments: