9.2.10

My own lyrics 4 - on love ( valentines day special ... coming near)




Hi guys...this time i wrote song on love ....please pass on your comments ... good or bad no problem :) 


cheers ....


: లు రానివాడితో అందమైన ఆబద్ధాలు పలికిస్తుంది ఈ ప్రేమ
సరిగమలు రానివాడితో సరసమైన గమకాలు పలికిస్తుంది ఈ ప్రేమ
మనసుకందని భావజాలం
మాట కందని పదజాలం
తరం తరం నిరంతరం యువతకు వరమే   ప్రేమ



:
పేద గొప్ప తేడా తెలియదు ప్రేమకు
కులం మతం ఏమి వుండవు ప్రేమకు
ఒకరికోసం ఒకరిగా
ఒకరిలో ఇంకొకరిగా
కల కాలం సాగే ప్రయాణమే   ప్రేమ


 లు రానివాడితో అందమైన ఆబద్ధాలు పలికిస్తుంది ఈ ప్రేమ
సరిగమలు రానివాడితో సరసమైన గమకాలు పలికిస్తుంది ఈ ప్రేమ


:
మోసం ద్వేషం తెలియవు ప్రేమకు
పాపం పుణ్యం ఏమి తెలియవు ప్రేమకు
అనురాగమే ఊపిరిగా
అనుబంధమే పునాదిగా
కల కాలం సాగే ప్రయాణమే  ప్రేమ

No comments: